AIలో ఫోటో ఎడిట్ చేసేటప్పుడు ఈ తప్పులు చేయకండి

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఫోటోను ఎడిట్ చేసే ముందు దాని అసలు కాపీని మీ వద్ద తప్పక ఉంచుకోవాలి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

అవసరానికి మించి ఫిల్టర్లు వాడితే చిత్రంలోని సహజమైన రూపం దెబ్బతినవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

తప్పు సూచనలు ఇస్తే AI మీ అంచనాలకు అనుగుణంగా చిత్రాన్ని రూపొందించలేకపోవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ముఖంలో చాలా ఎక్కువ మార్పులు చేస్తే గుర్తింపు భిన్నంగా కనిపించవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

చర్మాన్ని అవసరానికి మించి మృదువుగా చేస్తే ముఖం నకిలీగా కనిపిస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

బ్యాక్ గ్రౌండ్ మార్చేటప్పుడు వెలుగు, నీడలను దృష్టిలో ఉంచుకోండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

చేతులు, వేళ్లలో వచ్చిన మార్పులను ఫోటోను పంచుకునే ముందు తప్పక చెక్ చేయండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

చిత్రంలో చేసిన అన్ని మార్పులను జాగ్రత్తగా చూసిన తర్వాతే షేర్ చేసుకోవాలి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

కరెక్ట్ పిక్చర్, పర్ఫెక్ట్ సూచనలు ఇస్తే మంచి ఫలితాలు ఉంటాయి.