20 రూపాయలతో జుట్టుకు కెరాటిన్ ట్రీట్‌మెంట్.. ఇంట్లో చేసుకోండిలా

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

మీకు తెలుసా? మీరు ఇంట్లోనే కేవలం 20 రూపాయలతో కెరాటిన్ ట్రీట్‌మెంట్ చేసుకోవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఇంట్లో కెరాటిన్ ట్రీట్మెంట్ చేసుకోవడానికి అవిసె గింజల జెల్ తీసుకోండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

దీనికోసం మీరు బియ్యం, అవిసెగింజలు, మెంతులు తీసుకోవాలి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

మెంతుల నేరుగా లేదా పేస్ట్గా చేసుకోవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

వీటన్నింటితో పేస్ట్ తయారు చేసి తలకు అప్లై చేసుకోవాలి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఈ పేస్ట్‌ను గంటపాటు తలకు ఉంచి.. తర్వాత హెయిర్ వాష్ చేసుకోవాలి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఈ హెయిర్ కేర్ హోమ్ ట్రీట్‌మెంట్ కెరాటిన్‌లాంటి ఫలితాన్ని ఇస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

హెయిర్ వాష్ తర్వాత ఆరిన వెంటనే నూనెతో మసాజ్ చేసుకోవాలి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఈ చిట్కాలతో హెయిర్ స్మూత్, షైనీగా మారుతుంది.