దగ్గు ఎక్కువగా వస్తోందా? ఈ టిప్స్​తో వెంటనే రిలీఫ్ పొందవచ్చు

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

దగ్గు కోసం హోమ్ రెమిడీ తయారు చేయడానికి 3 వస్తువులు అవసరం.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

మొత్తం నిమ్మకాయను గ్యాస్‌పై పెట్టి వేడి చేయండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఇప్పుడు ఈ నిమ్మకాయ నుంచి రసం పిండేసేయండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఈ నిమ్మరసంలో ఉప్పు కలపండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

తర్వాత ఈ మిశ్రమంలో తేనె కలపండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఈ మిశ్రమాన్ని ఒకటి నుంచి రెండు చెంచాలు తాగండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఈ చిట్కాతో దగ్గు నుంచి ఇన్‌స్టంట్ ఉపశమనం లభించే అవకాశం ఉంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

దగ్గు సమస్య ఉంటే గోరువెచ్చని నీరు తాగే అలవాటు చేసుకోండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఈ అలవాటు కూడా కఫం నుంచి ఉపశమనం ఇస్తుంది.