యువతలో పెరుగుతోన్న హార్ట్ ఎటాక్ ప్రమాదం.. కారణాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

యువతలో కూడా హార్ట్ ఎటాక్ కేసులు పెరిగి.. ఆందోళనకు గురిచేస్తున్నాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

నిరంతర మానసిక ఒత్తిడి గుండెపై ప్రభావం చూపవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

నిద్రలేమి కూడా హార్ట్ హెల్త్‌కు హానికరంగా మారవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

లేజీగా ఉండే జీవనశైలి వల్ల గుండెజబ్బు ప్రమాదం పెరగవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ధూమపానం, పొగాకు గుండెకు తీవ్రమైన ప్రమాదం.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

అధికంగా జంక్ ఫుడ్ తినడం, అసమతుల్య ఆహారం కూడా హాని చేస్తాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

స్థూలకాయం, హై బీపీ, డయాబెటిస్ వంటి కారణాలు ప్రమాదాన్ని పెంచవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఛాతీలో నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా అకస్మాత్తుగా చెమటలు పట్టితే జాగ్రత్తగా ఉండాలి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఇవి కేవలం సమాచారం కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.