రోజుకు ఎంత అన్నం తింటే ఆరోగ్యానికి మంచిదో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Pexels

బియ్యంలో విటమిన్ డి, రైబోఫ్లేవిన్, థయామిన్ వంటి విటమిన్లు పుష్కలంగా ఉంటాయి.

Image Source: Pexels

అన్నం ఫైబర్, కాల్షియం, ఐరన్, ఇతర ఖనిజాలకు కూడా ఒక గొప్ప మూలం.

Image Source: Pexels

అన్నం క్రమం తప్పకుండా తింటే ఆరోగ్యానికి చాలా లాభాలు ఉన్నాయి అంటున్నారు నిపుణులు.

Image Source: Pexels

కొందరు అన్నం మానేస్తారు. కానీ ఆరోగ్యంగా ఉండటానికి రోజుకు ఎంత అన్నం తింటే మంచిదో తెలుసుకుందాం.

Image Source: Pexels

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ప్రతిరోజూ కాస్త మోతాదులో అన్నం తీసుకోవచ్చట.

Image Source: Pexels

ఈ మోతాదు వ్యక్తి ఆకలి, శారీరక శ్రమ, కేలరీల అవసరానికి అనుగుణంగా మారుతుంది.

Image Source: Pexels

45 గ్రాముల పచ్చి బియ్యంతో సుమారు 150 గ్రాముల అన్నం తయారవుతుంది.

Image Source: Pexels

శారీరక శ్రమ చేసేవారికి ఎక్కువ అన్నం అవసరమవుతుంది.

Image Source: Pexels

రోజువారీ కేలరీల అవసరాలకు అనుగుణంగా ఆధారపడి ఉంటుంది.

Image Source: Pexels

వివిధ రకాల బియ్యం, బాస్మతి లేదా వంటి వాటికి.. ఒక్కో తరహా కేలరీలు ఉంటాయి.

Image Source: Pexels