100 గ్రాముల పాలకూర తీసుకుంటే ఎంత ప్రోటీన్ వస్తుంది?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

శీతాకాలంలో పాలకూర తినడం మంచిది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

పాలకూరలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. వీటిని తింటే శరీరానికి అవి సమృద్ధిగా లభిస్తాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

పాలకూరలో అత్యధికంగా విటమిన్ K, విటమిన్ A, ఐరన్, ఫోలేట్ పుష్కలంగా లభిస్తాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

అందులో కనిపించే విటమిన్ K ఎముకలను బలపరుస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

అంతేకాకుండా విటమిన్ ఎ కంటి చూపునకు మంచిదిగా పరిగణిస్తారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఇవన్నీ కాకుండా పాలకూరలో ఎంత ప్రోటీన్ ఉంటుందో మీకు తెలుసా.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

100 గ్రాముల పాలకూరలో సుమారు 29 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

వీటిలో అందులో 91 శాతం నీరు ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

పాలకూర రక్తపోటును నియంత్రించడంలో కూడా చాలా ప్రభావవంతంగా ఉంటుంది.