సోరియాసిస్​ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే

Published by: Geddam Vijaya Madhuri

సోరియాసిస్ అనేది చర్మ వ్యాధి. అలా అని ఇది అంటువ్యాధి కాదు.

ఇది ఇమ్మూనిటీ లోపంతో పాటు ఇతర కారణాల వల్ల వస్తుంది.

ఒకవేళ సోరియాసిస్ వస్తే చర్మాన్ని ఎప్పుడూ తేమగా ఉంచాలి.

స్ట్రెస్ తగ్గించుకోవాలి. యోగా, మెడిటేషన్ చేయాల్సి ఉంది.

పొగ తాగడం, మద్యం సేవించడం మానేయాలి.

స్నానం తర్వాత చర్మానికి మాయిశ్చరైజర్ అప్లై చేయాల్సి ఉంది.

సూర్యరశ్మిలో కొంత సమయం ఉండటం మంచిది.

డాక్టర్ సూచించిన మెడిసిన్ లేదా థెరపీ తీసుకోవాల్సి ఉంటుంది.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు ఫాలో అయితే మంచిది.