వేరుశెనగ లేదా బాదం... ప్రోటీన్ కోసం ఏది మంచిది?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

వేరుశనగ, బాదం శరీరానికి శక్తిని, ప్రోటీన్లను ఇస్తాయి.

Image Source: pexels

వేరుశనగ కండరాలకు, జీర్ణక్రియకు మేలు చేస్తుంది.

Image Source: pexels

ఇది గుండె ఆరోగ్యాన్ని, మంచి కొలెస్ట్రాల్ను పెంచడానికి సహాయపడుతుంది.

Image Source: pexels

బాదం గుండె ఆరోగ్యానికి, రక్తంలో చక్కెరను తగ్గించడానికి, బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

Image Source: pexels

ఇందులో ప్రోటీన్, విటమిన్ (ఇ), మెగ్నీషియం, ఫైబర్ పుష్కలంగా ఉన్నాయి.

Image Source: pexels

మరి వేరుశెనగ, బాదం రెండింటిలో దేనిలో ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది?

Image Source: pexels

వేరుశనగలో బాదంపప్పు కంటే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది.

Image Source: pexels

100 గ్రాముల వేరుశనగల్లో 25-26 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

Image Source: pexels

100 గ్రాముల బాదంలో దాదాపు 19-21 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.

Image Source: pexels