స్మోకింగ్ చేయకున్నా నోటి క్యాన్సర్ వస్తుందా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pixabay

ఈ రోజుల్లో క్యాన్సర్ వంటి వ్యాధులు గతంలో కంటే మరింత ఎక్కువ అవుతున్నాయి.

Image Source: pixabay

చాలా మంది ప్రజలు పొగాకు, సిగరెట్లు సేవించనప్పటికీ వారికి నోటి క్యాన్సర్ వస్తుంది.

Image Source: pixabay

కాబట్టి పొగాకు సిగరెట్లు సేవించని వారికి కూడా నోటి క్యాన్సర్ ఎలా వస్తుందో తెలుసుకుందాం.

Image Source: pixabay

సిగరెట్లు సేవించని వారికి కూడా నోటి క్యాన్సర్ రావడానికి అనేక కారణాలు ఉంటాయి.

Image Source: pixabay

చాలా మంది సిగరెట్ తాగేవారితో కూర్చుంటారు. దీనివల్ల సిగరెట్ పొగ వారి నోటిలోకి వెళ్లడం వల్ల కూడా నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది.

Image Source: pixabay

దీంతో పాటు హెచ్‌పీవీ ఇన్‌ఫెక్షన్ కారణంగా కూడా కొంతమందికి పొగాకు సిగరెట్లు తాగకపోయినా లేదా తినకపోయినా నోటి క్యాన్సర్ వస్తుంది.

Image Source: pixabay

కొంతమందిలో దీర్ఘకాలిక చిగుళ్ల వ్యాధి లేదా దంతాల సమస్యల వల్ల నోటిలో నిరంతర మంట, వాపు సంభవించవచ్చు.

Image Source: pixabay

దీని వల్ల పొగాకు సిగరెట్లు వాడని వారికి కూడా నోటి క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

Image Source: pixabay

కొంతమందికి జన్యుపరంగా కూడా నోటి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కుటుంబంలో ఎవరికైనా నోటి క్యాన్సర్ ఉంటే మీకు వచ్చే అవకాశం కూడా పెరుగుతుంది.

Image Source: pixabay