ఓట్స్ మంచిదే కానీ.. వారు తినకూడదట

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

ఫిట్నెస్ ప్రియులు, బరువు తగ్గాలనుకునేవారు ఓట్స్ తింటూ ఉంటారు.

Image Source: pexels

ఓట్స్​లో ఫాస్పరస్, మెగ్నీషియం, జింక్, ఐరన్, ఫోలేట్, విటమిన్ బి6, థయామిన్ వంటి పోషకాలు ఉంటాయి.

Image Source: pexels

ఇది బరువును నియంత్రిస్తుంది. రోజంతా శక్తిని అందిస్తుంది. కానీ ఓట్స్ అందరికీ మంచిది కాకపోవచ్చు.

Image Source: pexels

అలా అయితే ఈ రోజు మనం ఎవరు ఓట్స్ తినకూడదో తెలుసుకుందాం.

Image Source: pexels

స్కిన్ అలర్జీలు, దద్దుర్లు లేదా చర్మం మంట వంటి సమస్యలు ఉన్నవారు ఓట్స్ తినకూడదు.

Image Source: pexels

కిడ్నీ సమస్యలు ఉన్నవారు ఓట్స్ తీసుకోకూడదు.

Image Source: pexels

ఓట్స్​లో ఫాస్పరస్ ఎక్కువ ఉంటుంది. ఇది కిడ్నీ రోగులకు హానికరం అవుతుంది.

Image Source: pexels

జీర్ణ సమస్యలతో బాధపడుతున్న వారు కూడా ఓట్స్ తినకూడదు.

Image Source: pexels

ఓట్స్​లో ఉండే ఎక్కువ ఫైబర్ కొందరికి గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలను కలిగిస్తుంది.

Image Source: pexels

ఓట్స్​లో గ్లూటెన్ ఉంటుంది కాబట్టి సీలియాక్ వ్యాధి ఉన్నవారు ఓట్స్ తినకూడదట.

Image Source: pexels