నిద్రపోయే ముందు కొన్ని టిప్స్ పాటిస్తే.. ఉదయాన్నే మీ ముఖం మంచి గ్లో అవుతుందట. పడుకునే ముందు ఓ గ్లాస్ వాటర్ తాగితే స్కిన్ హైడ్రేట్ అవుతుంది. రోజు చివర్లో ముఖాన్ని క్లెన్సింగ్ చేయడం అస్సలు మరచిపోవద్దు అంటున్నారు. క్లెన్సింగ్ తర్వాత కచ్చితంగా ముఖానికి మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. సిల్క్ పిల్లో కేస్ ఉపయోగిస్తే హెయిర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఇది స్కిన్‌కి కూడా మంచిది. ఐ క్రీమ్‌ని తక్కువ అంచనా వేస్తారు కానీ.. ఇది మీకు మంచి లుక్ ఇస్తుంది. పడుకునే ముందు లిప్ బామ్ అప్లై చేస్తే డ్రై కాకుండా ఉంటాయి. హెయిర్‌కి సీరమ్ అప్లై చేస్తే జుట్టు చిక్కుపడకుండా, హైడ్రేటింగ్‌గా ఉంటుంది. గమనిక: ఈ వివరాలు అవగాహన కోసమే. డాక్టర్ సలహా తర్వాతే పాటించాలి. (Images Source : Unsplash)