ఉదయం నిద్రలేవగానే ఆ గంట చాలా ముఖ్యం.. ఎందుకంటే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

నిద్రలేవగానే మొదటి గంట రోజంతా మనం ఎలా ఉండబోతుందో నిర్ణయిస్తుంది.

Image Source: pexels

అందుకే ఈ గంటను సరిగ్గా వినియోగిస్తే రోజంతా శక్తివంతంగా, సానుకూలంగా ఉంటుంది.

Image Source: pexels

మరి ఉదయం మొదటి గంటను ఎలా ప్లాన్ చేసుకోవాలో చూసేద్దాం.

Image Source: pexels

నిద్రలేచిన వెంటనే ధ్యానం లేదా ప్రార్థన చేయడం వల్ల రోజంతా మనస్సు స్థిరంగా ఉంటుంది.

Image Source: pexels

వ్యాయామం లేదా యోగా చేయడం వల్ల శరీరంలో ఆక్సిజన్ పెరుగుతుంది. దీనివల్ల రోజంతా ఎనర్జిటిక్గా ఉంటారు.

Image Source: pexels

ఇది రోజును ప్లాన్ చేయడానికి అత్యంత అనుకూలమైన సమయం.

Image Source: pexels

కాబట్టి ఉదయాన్నే మొబైల్ లేదా సోషల్ మీడియా చూడకండి. దీనివల్ల మైండ్ డిస్టర్బ్ అవుతుంది.

Image Source: pexels

తేలికైన, పోషకమైన అల్పాహారం తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది.

Image Source: pexels

ప్రకృతితో ఉండటం వల్ల కూడా మానసిక శాంతిని పెరుగుతుంది.

Image Source: pexels