రాత్రి మిగిలిపోయిన పప్పుతో ఈ రుచికరమైన వంటకం తయారు చేయవచ్చు

Published by: Shankar Dukanam
Image Source: pexels

రాత్రి మిగిలిపోయిన పప్పును పారేయకుండా రుచికరంగా తయారుచేయగల బ్రేక్ ఫాస్ట్ దాల్ కట్లెట్

Image Source: Pexels

మిగిలిపోయిన పప్పు 2 ఉడికించిన ఆలుగడ్డ, బ్రెడ్ క్రమ్స్ లేదా సూజి సన్నగా తరిగిన ఉల్లిపాయ, 2 పచ్చిమిర్చి సన్నగా తరిగిన కొత్తిమీర

Image Source: Pexels

వీటిని ఒక పెద్ద పాత్రలో వేయండి. వీటిలో గరం మసాలా, చాట్ మసాలా, కొద్దిగా ఉప్పు వేయాలి

Image Source: Pexels

మిశ్రమాన్ని పొడిగా, కరకరలాడేలా చేయడానికి ఇందులో బ్రెడ్ క్రంబ్స్ లేదా బొంబాయి రవ్వ కలపండి

Image Source: Pexels

ఇప్పుడు వీటినన్నింటినీ కలిపితే గట్టి పిండిని తయారవుతుంది

Image Source: Pexels

తరువాత చేతికి కొద్దిగా నెయ్యి లేదా నూనె రాసి వీటిని చిన్న చిన్న ఉండలుగా వేరు చేయాలి.

Image Source: pexels

ఒక గిన్నెలో 2-3 చెంచాల నూనె వేసి మిడియం మంటపై 2 వైపులా షాలో ఫ్రై చేయండి

Image Source: Pexels

నోరూరించే దాల్ కట్లెట్ రెడీ అయిపోయింది. దీనిని పచ్చి చట్నీ లేదా టొమాటో కెచప్ తో కూడా తినేస్తారు

Image Source: pexels