ఆడవారిలో ఐరన్ లోపానికి ప్రధాన కారణం ఇదే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

ఆడవారిలో ఐరన్ లోపం ఒక సాధారణ సమస్య.

Image Source: pexels

రోజూవారి దినచర్య, జీవనశైలి కారణంగా కూడా ఐరన్ లోపం ఏర్పడవచ్చు.

Image Source: pexels

ఐరన్ లోపం వల్ల రక్తహీనత ఏర్పడవచ్చు.

Image Source: pexels

అందువల్ల అలసట, బలహీనత, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది.

Image Source: pexels

మీకు తెలుసా స్త్రీలలో ఐరన్ లోపం ఎందుకు వస్తుందో?

Image Source: pexels

ఆడవారిలో ఐరన్ లోపం కలగడానికి అనేక కారణాలు ఉన్నాయి.

Image Source: pexels

కానీ ప్రధాన కారణం ఋతుస్రావం కావచ్చు.

Image Source: pexels

అధిక రక్తస్రావం కారణంగా ఐరన్ లోపం ఏర్పడవచ్చు.

Image Source: pexels

అంతేకాకుండా గర్భధారణ సమయంలో కూడా ఐరన్ లోపం ఏర్పడుతుంది.

Image Source: pexels