ఇలా చేస్తే నెలలో 3 కిలోల బరువు తగ్గుతారు

ఊబకాయంతో చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు.

అలాంటివారు నెలలో 3 కిలోల బరువు తగ్గాలనుకంటే వీటిని తినవచ్చు.

ఉదయాన్నే ప్రోటీన్ అధికంగా ఉండే అల్పాహారం తీసుకోండి.

ప్రోటీన్ పౌడర్ లేదా స్ప్రౌట్స్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

ఉదయం ప్రోటీన్ తీసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

ప్రోటీన్​తో మెటాబాలిజం బూస్ట్ అవుతుంది.

అది కొవ్వును వేగంగా కరిగిస్తుంది.

రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది.

అలాగే శరీరానికి తగినంత నీటిని అందిస్తే మంచిది.

హైడ్రేటెడ్​గా ఉండడం వల్ల కూడా జీవక్రియ వేగవంతం అవుతుంది.

మెటబాలీజం పెరిగితే కేలరీలు బర్న్ అవుతాయి.

అలాగే రోజూ గంట వ్యాయామం చేయండి. వీలైనంత వాకింగ్ చేయండి.