లీవర్‌ సమస్యలు ఉంటే ఇవి తినడం మానేస్తే మంచిది

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

కాలేయ సమస్యలు ఉంటే.. తినడం-తాగడంలో కొన్ని మార్పులు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకెట్‌లో వచ్చే స్నాక్స్ తినడం తగ్గించాలి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఎక్కువగా వేయించిన, కొవ్వు ఎక్కువగా ఉంటే ఆహారం తినడం మానేస్తే మంచిది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఫాస్ట్ ఫుడ్, జంక్ ఫుడ్ వినియోగాన్ని తగ్గించండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

చక్కెర ఎక్కువగా ఉన్న పానీయాలు, సాఫ్ట్ డ్రింక్స్‌కు దూరంగా ఉండాలి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

మిఠాయిలు, ఎక్కువ స్వీట్స్ ఉన్న ఫుడ్స్ పరిమిత మోతాదులో తీసుకోవాలి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఆల్కహాల్ వినియోగాన్ని పూర్తిగా మానేస్తే మంచిది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఉప్పు ఎక్కువగా తినడం మానేయాలి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ప్రాసెస్డ్ ఫుడ్, ప్యాకెట్‌లో వచ్చే స్నాక్స్ వినియోగాన్ని తగ్గించండి.