నిమ్మకాయ ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఇస్తుంది. ఇది అందరికీ తెలుసు.

అయితే ఇది పంటి ఆరోగ్యానికి అంత మంచిది కాదని చెప్తున్నారు నిపుణులు.

నిమ్మరసంలో ఎసిడిక్ ఎక్కువగా ఉంటుంది. ఇది పంటిపై ఉండే ఎనామిల్​ని డ్యామేజ్ చేస్తుంది.

పంటిపై ఉండే లేయర్​ని దెబ్బతీసి సెన్సిటివిటీని పెంచుతుంది. పంటి డ్యామేజ్​ని పెంచుతుంది.

ఎనామిల్ పోవడం వల్ల పళ్లు షార్ప్ అవుతాయి. దీనివల్ల సెన్సిటివిటీ పెరుగుతుంది.

వేడిగా, చల్లగా ఉండే పదార్థాలతో పాటు స్వీట్స్​ తిన్న కూడా నొప్పి వస్తుంది.

పళ్లు పుచ్చుపోయేలా చేస్తుంది. ఎనామిల్ డ్యామేజ్ అవ్వడం వల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది.

నిమ్మరసంలోని ఎసిడిక్ లక్షణాలు గమ్ హెల్త్​ని కరాబ్ చేస్తాయి.

నిమ్మరసం పంటిని తెల్లగా అయ్యేలా చేస్తాయి. అయితే ఎక్కువగా వాడితే మరకలు మరింత స్ట్రాంగ్​గా మారుతాయి.

నిమ్మకాయ ఉపయోగించిన అరగంట లోపు బ్రష్ చేయకపోవడమే మంచిదట.