వర్షాకాలంలో నేరేడు పండ్లు తింటే ఎన్నో లాభాలు ఉంటాయట.

నేరేడు పండ్లలో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

వర్షాకాలంలో వీటిని తినడం వల్ల సీజనల్ వ్యాధులు రాకుండా ఉంటాయి.

యాంటీబాక్టీరియల్, యాంటీఫంగల్ లక్షణాలు జలుబు, ఫ్లూ, గొంతు సమస్యలను తగ్గిస్తాయి.

నేరేడు పండ్లు రక్తంలో షుగర్ లెవెల్స్​ని కంట్రోల్ చేసి డయాబెటిస్​ని తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి.

జీర్ణ సమస్యలు తగ్గుతాయి. కడుపు ఉబ్బరం, డయేరియా సమస్యలను దూరం చేస్తాయి.

గమ్స్, నోటి నుంచి వచ్చే దుర్వాసనను తగ్గించడంలో హెల్ప్ చేస్తాయి. ఓరల్ హెల్త్​కి మేలు చేస్తాయి.

తక్కువ కేలరీలు ఉంటాయి. ఫైబర్ పుష్కలంగా ఉండే వీటిని తినడం వల్ల బరువు అదుపులో ఉంటుంది.

శరీరాన్ని డీటాక్స్ చేసి.. టాక్సిన్లను బయటకి పంపడంలో హెల్ప్ చేస్తాయి. లివర్​ని క్లెన్స్ చేయడంలో హెల్ప్ చేస్తాయి.

ఇవి కేవలం అవగాహన కోసమే. నిపుణుల సలహాలు తీసుకుంటే మంచిది.