ఫోన్ వేడెక్కుతోందా? కారణాలు ఇవే కావచ్చు.. చెక్ చేసుకోండి

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

మీ ఫోన్ తరచుగా వేడెక్కుతోందా? అయితే ఈ 7 కారణాలు ఉండొచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

అయితే ఫోన్ వేడెక్కడం కొన్నిసార్లు సాధారణ విషయం కావచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఎక్కువసేపు ఫోన్‌ను ఉపయోగించడం వల్ల హీట్ పెరగవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

గేమింగ్, హై-గ్రాఫిక్స్ యాప్స్ ఫోన్‌ను మరింత వేడెక్కించవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

బ్యాక్‌గ్రౌండ్‌లో చాలా యాప్స్ నడుస్తుంటే కూడా వేడి పెరగవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఛార్జింగ్ సమయంలో ఫోన్‌ను ఎక్కువగా ఉపయోగించడం వల్ల హీటింగ్ కావచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఫోన్ ఒరిజన్ ఛార్జర్ కాకున్నా.. లోకల్ చార్జర్‌తో కూడా ఫోన్ వేడెక్కవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

నేరుగా ఎండలో ఫోన్‌ను ఉంచితే దాని ఉష్ణోగ్రత వేగంగా పెరగవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

పాత బ్యాటరీ కూడా ఫోన్ ఎక్కువగా వేడెక్కడానికి కారణం కావచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఫోన్ వేడెక్కినప్పుడు కొంతసేపు ఉపయోగించడం ఆపితే వేడి తగ్గుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

తరచుగా లేదా అసాధారణంగా ఫోన్ వేడెక్కితే సర్వీస్ సెంటర్కి తీసుకెళ్లడం మంచిది.