ఫ్రోజెన్ ఫుడ్ ఎంత వరకు సురక్షితం

Published by: Shankar Dukanam
Image Source: pexels

ఎల్లప్పుడూ ఎక్స్‌పైరీ డేట్ చూసి మాత్రమే ఫ్రోజెన్ ఫుడ్ కొనడం మంచిది

Image Source: pexels

ప్యాకెట్ చిరిగిపోయినట్లు కనిపించినా లేదా ఉబ్బిపోయి ఉంటే దానిని అసలు కొనవద్దు

Image Source: pexels

కరిగిన ఫ్రోజెన్ ఫుడ్ ను మరీ మళ్లీ ఫ్రీజ్ చేయవద్దు

Image Source: pexels

ప్యాకెట్ పై ఇచ్చిన సూచనల ప్రకారం మాత్రమే ఉడికించాలి

Image Source: pexels

ఫ్రోజెన్ కూరగాయలు, పండ్లు కూడా పౌష్టికమైనవి కావచ్చు

Image Source: pexels

ఎక్కువగా ప్రాసెస్ చేసిన ఫ్రోజెన్ ఫుడ్ తినడం ఇకనైనా మానుకోండి

Image Source: pexels

ఫ్రీజర్ ఉష్ణోగ్రత సరిగ్గా ఉండాలి. ఏ ఆహారాన్ని అయినా బాగా వండిన తర్వాతే తినండి

Image Source: pexels

ఎక్కువసేపు బయట ఉంచడం వల్ల ఆహారం పాడైపోతుంది.

Image Source: pexels

తాజా, ఫ్రోజెన్ ఫుడ్ ను అవసరాన్ని బట్టి ఉపయోగించండి. ఫ్రొజెన్ ఫుడ్ కొందరికి అసలు పడదు.

Image Source: pexels