ఏ దేశాలలో పోర్న్ చూడటం నిషేధించారు

Published by: Shankar Dukanam
Image Source: pexels

ప్రతి దేశంలో ఇంటర్నెట్, ఆన్‌లైన్ కంటెంట్‌కు సంబంధించిన నియమాలు వేర్వేరుగా ఉంటాయి

Image Source: pexels

కొన్ని దేశాలలో పోర్న్ వెబ్‌సైట్‌లపై కఠినమైన నిషేధం విధించి అమలు చేస్తున్నారు.

Image Source: pexels

ఏ దేశాలలో పోర్న్ చూడటం నిషేధించారు. అమలు సాధ్యమైనా అని కొందరికి డౌట్ వస్తుంది.

Image Source: pexels

చైనా, ఉత్తర కొరియా, ఇరాన్ వంటి దేశాలలో పోర్న్ వీడియోలపై కఠినమైన నిషేధం ఉంది

Image Source: pexels

అనేక దేశాలలో ప్రభుత్వం పోర్న్ వెబ్‌సైట్‌లను ఆంక్షలు, నిషేధం విధించి అమలు చేస్తుంది.

Image Source: pexels

అశ్లీల వీడియోలపై ప్రతి దేశానికి చట్టాలు, నిబంధనలు వేర్వేరుగా ఉంటాయి

Image Source: pexels

కొన్ని చోట్ల నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టపరమైన చర్యలు కూడా తీసుకుంటారు.

Image Source: pexels

భారత్‌లో కూడా అనేక పోర్న్ వెబ్‌సైట్‌లపై ఎప్పటికప్పుడు నిషేధం విధిస్తుంటారు.

Image Source: pexels

ఎల్లప్పుడూ స్థానిక చట్టాలకు లోబడి ఆన్‌లైన్ కంటెంట్‌ను ఉపయోగించాలి

Image Source: pexels

ఏ దేశానికైనా వెళ్లే ముందు అక్కడి డిజిటల్ రూల్స్, కంటెంట్ రూల్స్ తప్పకుండా తెలుసుకోండి

Image Source: pexels