ఆఫీస్ పని భారాన్ని నిమిషాల్లో తగ్గించే 10 AI టూల్స్

Published by: Geddam Vijaya Madhuri

Google Gemini సమాచారాన్ని కనుగొనడానికి, కంటెంట్‌ను రూపొందించడంలో సహాయపడుతుంది.

మైక్రోసాఫ్ట్ కోపైలట్ ఆఫీసు పనులను మరింత వేగంగా, సులభతరం చేస్తుంది.

క్యాన్వా AI నిమిషాల్లో ఆకర్షణీయమైన డిజైన్‌లు, ప్రెజెంటేషన్‌లు తయారు చేస్తుంది.

గ్రామర్లీ AI ఆంగ్ల వచనంలోని తప్పులను సరిచేసి దానిని మరింత ప్రభావవంతంగా చేస్తుంది.

నోషన్ AI నోట్స్ సారాంశాలు, టాస్క్ మేనేజ్మెంట్లో సహాయపడుతుంది.

పెర్‌ప్లెక్సిటీ AI విశ్వసనీయ సమాచారంతో వేగవంతమైన సమాధానం కనుగొనడంలో సహాయపడుతుంది.

మిడ్‌జర్నీ ఏఐ కేవలం టెక్స్ట్ నుంచి అద్భుతమైన చిత్రాలను తయారు చేయగలదు.

అడోబ్ ఫైర్‌ఫ్లై AI ఫోటో ఎడిటింగ్, క్రియేటివ్ డిజైన్‌ను సులభతరం చేస్తుంది.

Otter AI మీటింగ్ ఆటోమేటిక్ ట్రాన్స్క్రిప్షన్, నోట్స్ ను సిద్ధం చేస్తుంది.