వర్షంలో మేకప్ పోకుండా ఉండాలంటే ఏం చేయాలి

Published by: Shankar Dukanam
Image Source: pexels

వర్షాకాలంలో మేకప్ వేసుకునే ముందు చర్మాన్ని శుభ్రంగా కడుక్కుని మాయిశ్చరైజ్ చేయండి

Image Source: pexels

ఎక్కువసేపు మేకప్ నిలిచి ఉండటానికి ప్రైమర్ వాడటం ప్రయోజనకరంగా ఉంటుంది

Image Source: pexels

ఆయిల్ ఫ్రీ, వాటర్ ప్రూఫ్ ఫౌండేషన్ ఎంచుకోవడం వల్ల మేకప్ త్వరగా పోదు

Image Source: pexels

క్రీమ్ కు బదులుగా తేలికపాటి పౌడర్ ఉత్పత్తులు చాలా మందికి సరైన ఎంపికలు కావచ్చు

Image Source: pexels

వాటర్‌ప్రూఫ్ కాటుక మస్కారా, ఐ లైనర్ ఉపయోగించడం వల్ల చెరిగిపోయే ప్రమాదం తగ్గుతుంది

Image Source: pexels

మేకప్ ను ఎక్కువ సమయం సెట్ గా ఉంచడానికి సెట్టింగ్ పౌడర్ లేదా సెట్టింగ్ స్ప్రే ఉపయోగించాలి

Image Source: pexels

లిప్‌స్టిక్ వేయడానికి ముందు పెదవులను మాయిశ్చరైజ్ చేయాలి. ఎక్కువసేపు ఉండే ఫార్ములాను ఎంచుకోండి

Image Source: pexels

ముఖాన్ని పదేపదే తాకరాదు. దాంతో మేకప్ త్వరగా పాడవకుండా ఉంటుంది

Image Source: pexels

ముఖంపై ఆయిల్ తొలగించడానికి బ్లాటింగ్ పేపర్ మీతో ఉంచుకోవడం ఉపయోగకరంగా ఉండవచ్చు

Image Source: pexels

నిద్రపోయే ముందు మేకప్ ను పూర్తిగా తొలగించి ముఖాన్ని శుభ్రం చేసి మాయిశ్చరైజ్ చేయడం మర్చిపోవద్దు

Image Source: pexels