ఫోన్ పోతే వెంటనే చేయవలసిన పనులు ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pixabay

ఫోన్ పోతే లేదా దొంగిలిస్తే.. దానితో పాటు మనం చాలా డేటా కోల్పోవాల్సి వస్తుంది.

Image Source: pixabay

APPLE Find My లేదా Google Find My Device ను లొకేషన్ ట్రాక్ చేయడానికి ఉపయోగించండి.

Image Source: pixabay

మరొక నంబర్ నుంచి వెంటనే మీ ఫోన్కు కాల్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉండండి.

Image Source: pixabay

ఫోన్ పోయిన వెంటనే మీ సిమ్ కార్డ్‌ను బ్లాక్ చేయించండి.

Image Source: pixabay

దగ్గరి పోలీస్ స్టేషన్ కు వెళ్లి IMEI నంబర్ తో FIR నమోదు చేయించండి.

Image Source: pixabay

మీరు వెంటనే మీ అన్ని పాస్వర్డ్లను మార్చుకోండి. ఇమెయిల్, సోషల్ మీడియా, బ్యాంక్ ఖాతాల పాస్వర్డ్లు వంటివి.

Image Source: pixabay

ఫోన్ పోయినప్పుడు AirTag లేదా Tiles లాంటి బ్లూటూత్ ట్రాకర్లను ఉపయోగించడం చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Image Source: pixabay

ఫోన్ వెనుక కవర్ పై మీ నంబర్ రాసి ఉంచండి. దీనివల్ల ఫోన్ ఎవరికైనా దొరికితే వారు మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు.

Image Source: pixabay

ఫోన్ పోయినా లేదా దొంగతనం చేసినా తిరిగి పొందడానికి ఇవి సహాయపడతాయి.

Image Source: pixabay