ప్రెగ్నెన్సీలో ఉండి జాబ్ చేసి మహిళలు మెటర్నటీ లీవ్స్ ఎప్పుడు తీసుకుంటే మంచిదో తెలుసా?

మీరు డెస్క్ జాబ్ చేస్తూ.. హెల్తీగా ఉంటే డెలివరీకి 2 నుంచి 4 వారాల ముందు మెటర్నటీ లీవ్ తీసుకోవచ్చు.

మెడికల్ కాంప్లికేషన్స్ లేకపోయినా మీరు మీ లీవ్స్​ లేట్​గా ప్లాన్ చేసుకోవచ్చు.

ప్రెగ్నెన్సీలో హై రిస్క్ ఉంటే మీరు ముందుగానే లీవ్స్​ తీసుకుంటే మంచిది.

ఫటిగో, నడుము నొప్పి, ఇతర ఆరోగ్య సమస్యలు ఉంటే 28 నుంచి 34 వారాల సమయంలో లీవ్ తీసుకోవచ్చు.

డెలివరీ తర్వాత బేబీతో టైమ్ స్పెండ్ చేసేందుకు కొందరు 38వ వారంలో కూడా వర్క్ చేస్తూ ఉంటారు.

Maternity Benefit Act ప్రకారం మహిళలు 26 వారాలు వేతనంతో కూడిన లీవ్​కి అర్హులు.

డెలివరీ తేదీకి 8 వారాల ముందు, డెలివరీ తర్వాత 18 వారాలు ఈ సెలవలు వినియోగించుకోవచ్చు.

మీ ఆరోగ్యం బట్టి వైద్యులు ఏవైనా సూచనలు ఇస్తే ముందుగా లీవ్స్ తీసుకుంటే మంచిది.