ఇంట్లో గలావటి కబాబ్ ఇలా తయారు చేసుకోండి

Published by: Shankar Dukanam
Image Source: pexels

గలావటి కబాబ్ లక్నోలో ఫేమస్ వంటకం. మృదువైన, ప్రత్యేక రుచికి ఈ కబాబ్ ప్రసిద్ధి చెందింది

Image Source: pexels

గలావటి కబాబ్ తయారు చేయడానికి ముందుగా సన్నగా తరిగిన చికెన్ లేదా మటన్ కీమా తీసుకోండి

Image Source: pexels

కీమాలో అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అన్ని మసాలాలు బాగా కలపండి

Image Source: pexels

మిశ్రమంలో కొద్దిగా వేయించిన శనగపిండి వేయాలి. దీనివల్ల కబాబ్‌లు అంత సులభంగా విరిగిపోవు

Image Source: pexels

రుచి, మృదువైన ఆకృతి కోసం మిశ్రమాన్ని 30 నిమిషాల పాటు మారినేట్ చేయండి

నానబెట్టిన మిశ్రమం నుండి చిన్న చిన్న గుండ్రని, కొద్దిగా చదునైన కబాబ్‌లను తయారు చేయండి

Image Source: pexels

పెనం మీద కొద్దిగా నెయ్యి వేడి చేయాలి.. కబాబ్‌లను తక్కువ మంటపై 2 వైపులా బంగారు రంగు వచ్చేవరకు కాల్చాలి.

Image Source: pexels

కబాబ్ లను ఎక్కువ మంటపై ఎప్పుడూ వండవద్దు. ఒకవేళ అలా చేస్తే అవి ఎండిపోతాయి, మెత్తగా కూడా ఉండవు

Image Source: pexels

తయారుచేసిన గలావటి కబాబ్ ను పచ్చి చట్నీ, ఉల్లిపాయ, రుమాలి రోటీతో కలిపి తింటే టేస్ట్ అద్భుతంగా ఉంటుంది.

Image Source: pexels