ఇంట్లో కేఫ్ స్టైల్ కోల్డ్ కాఫీని ఇలా ఈజీగా తయారు చేసుకోండి

Published by: Shankar Dukanam
Image Source: pexels

కేఫ్ లాంటి కోల్డ్ కాఫీ బయటకు వెళ్లకుండా ఇంట్లోనే తాగాలని చాలా మందికి అనిపిస్తుంది.

Image Source: pexels

అందుకోసం మీకు ఖరీదైన మేషిన్ లాంటివి అవసరం లేదు

Image Source: pexels

అయితే ఇంట్లోనే కేఫ్ స్టైల్ కోల్డ్ కాఫీ తయారు చేయవచ్చా, అందుకు ఏం చేయాలనే ప్రశ్న చాలా మందికి వస్తుంది.

Image Source: pexels

ముందుగా ఒక బ్లెండర్లో ఇన్స్టంట్ కాఫీ షుగర్, కొన్ని గోరువెచ్చని నీరు పోసి బాగా గిలకొట్టండి

Image Source: pexels

తరువాత చల్లటి పాలు, కొన్ని ఐస్ ముక్కలు వేయండి

Image Source: pexels

ఒకవేళ కోల్డ్ కాఫీని మరింత క్రీమీగా కావాలి అనుకుంటే ఇందులో వెనిలా ఐస్క్రీమ్ కూడా కలపవచ్చు

Image Source: pexels

అన్నింటినీ 1 నుండి 2 నిమిషాల పాటు నురుగు వచ్చేలా బాగా బ్లెండ్ చేయండి

Image Source: pexels

కావాలంటే ముందుగానే గ్లాసులో చాక్లెట్ సిరప్ వేసి కోల్డ్ కాఫీ పోయండి

Image Source: pexels

పైన కొద్దిగా చాక్లెట్ సిరప్ లేదా కాఫీ పౌడర్ వేసి స్టైల్‌గా డెకరేట్ చేస్తే సరిపోతుంది

Image Source: pexels

చల్లని కోల్డ్ కాఫీని వెంటనే తీసుకుని దాని రుచిని ఆస్వాదించండి. ఇంట్లో చేసిన కోల్డ్ కాఫీ టేస్టే వేరబ్బా..

Image Source: pexels