నెలలో 5 కిలోల బరువు తగ్గడం ఎలా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

బరువు తగ్గించుకోవడానికి ప్రతిరోజూ కేలరీలను కంట్రోల్ చేసుకోవడం అవసరం.

Image Source: pexels

బరువు తగ్గడానికి చక్కెర పానీయాలు, ఫాస్ట్ ఫుడ్స్ మానేయాలి.

Image Source: pexels

ప్రతిరోజు 30 నుంచి 45 నిమిషాల వరకు నడవండి. లేదా వ్యాయామం చేయండి.

Image Source: pexels

ఆహారంలో ప్రోటీన్ ఫైబర్ ఎక్కువగా ఉన్న ఆహారాలను చేర్చండి.

Image Source: pexels

తగినంత నీరు తాగడం బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది.

Image Source: pexels

రాత్రి భోజనం తేలికగా తీసుకోండి. ఆలస్యంగా తినడం మానుకోండి.

Image Source: pexels

ప్రతిరోజు 7 నుంచి 8 గంటల మంచి నిద్ర పొందడం కూడా అవసరం.

Image Source: pexels

వైద్యుని సలహా లేకుండా తీవ్రమైన ఆహార నియమాలు లేదా మందులను వాడకండి.

Image Source: pexels

మంచి దినచర్యను పాటించడం ద్వారా బరువు తగ్గడానికి సహాయపడుతుంది.

Image Source: pexels