బాదం చెట్టును ఇంట్లో ఇలా పెంచుకోండి

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

డ్రై ఫ్రూట్స్​లో ప్రధానంగా బాదం, వాల్నట్, జీడిపప్పు, పిస్తా, ఖర్జూరం మొదలైనవి ఉంటాయి.

Image Source: pexels

ఈ డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి మంచి ప్రయోజనాలు అందిస్తాయి.

Image Source: pexels

బాదంలో ప్రోటీన్, ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్ ఇ, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్, పొటాషియం మొదలైనవి ఉన్నాయి.

Image Source: pexels

ఆరోగ్యానికి పోషకాలు అందించే బాదంను ఇంట్లో ఎలా పెంచుకోవచ్చో చూసేద్దాం.

Image Source: pexels

బాదం పెంచడానికి ఆరోగ్యకరమైన విత్తనాలను ఎంచుకోవాలి. వీటిని 24 గంటల పాటు నీటిలో నానబెట్టాలి.

Image Source: pexels

విత్తనాలను నీరు ఇంకిపోయే తేమగా ఉండే నేలలో 2-3 అంగుళాల లోతులో నాటండి.

Image Source: Pexels

ఇప్పుడు మొక్కను కొద్దిగా సూర్యరశ్మి తగిలే ప్రదేశంలో ఉంచండి.

Image Source: pexels

బాదం పెరుగుదల మెరుగుపరచడానికి క్రమం తప్పకుండా నీరు పెట్టండి.

Image Source: pexels