పాన్ కార్డ్, ఆధార్​తో లింక్ అయిందో లేదో ఇలా చెక్ చేసుకోండి

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

ప్రభుత్వం పాన్ కార్డ్, ఆధార్‌ను లింక్ చేయడం తప్పనిసరి చేసింది.

Image Source: pexels

ఈ లింకింగ్ పన్ను దాఖలు చేయడంలో మాత్రమే కాదు.. బ్యాంకింగ్, ఇతర కార్యకలాపాలకు కూడా అవసరం.

Image Source: pexels

మరి మీ పాన్, ఆధార్ లింకింగ్ అయిందో లేదో.. ఆన్లైన్లో ఎలా చెక్ చేయాలో చూసేద్దాం.

Image Source: pexels

అధికారిక వెబ్సైట్ లింక్​ ఓపెన్ చేసి చెక్ చేయవచ్చు.

Image Source: pexels

వెబ్​సైట్​ హోమ్​పేజ్​లో “Link Aadhaar Status” ఆప్షన్ పై క్లిక్ చేయండి.

Image Source: pexels

అక్కడ మీ 10 అంకెల PAN నంబర్, 12 అంకెల Aadhaar నంబర్ ఫిల్ చేయాలి.

Image Source: pexels

అలాగే భద్రత కోసం ఇచ్చిన క్యాప్చాను సరిగ్గా ఎంటర్​ చేయాలి.

Image Source: pexels

ఆ తర్వాత లింక్ ఉంటే “మీ పాన్ ఆధార్‌తో లింక్ చేయబడింది” అనే సందేశం కనిపిస్తుంది.

Image Source: pexels

లేకుంటే.. మీ పాన్, ఆధార్​తో లింక్ చేయలేదు అని సందేశం వస్తుంది.

Image Source: pexels

మీరు అక్కడే “Link Aadhaar” పై క్లిక్ చేయడం ద్వారా లింకింగ్ ప్రక్రియను ప్రారంభించవచ్చు.

Image Source: pexels