ఫేస్ సీరం అప్లై చేయడానికి సరైన పద్ధతి ఏమిటి

Published by: Shankar Dukanam
Image Source: pexels

సీరం పూయడానికి ముందు ముఖాన్ని ఫేస్ వాష్ తో బాగా శుభ్రంగా కడుక్కోవాలి.

Image Source: pexels

ముఖం కడుక్కున్న తరువాత తడి లేకుండా తుడుచుకోవాలి.

Image Source: pexels

అవసరమైతే ముందుగా టోనర్ రాసి ముఖాన్ని ఆరనివ్వండి

Image Source: pexels

అరచేతిపై 2, 3 చుక్కల సీరం తీసుకోవాలి. ఎక్కువ మోతాదు అవసరం లేదు

Image Source: pexels

సీరంను ముఖంతో పాటు మీ మెడపై సున్నితంగా పూయండి

Image Source: pexels

వేళ్లతో నెమ్మదిగా రాస్తూ సీరంను చర్మంలోకి ఇంకనివ్వండి

Image Source: pexels

సీరం రాసిన తర్వాత మాయిశ్చరైజర్ తప్పకుండా రాయాలి. తద్వారా తేమ నిలిచి ఉంటుంది

Image Source: pexels

మీరు ఉదయం సీరం రాస్తున్నట్లయితే చివరగా సన్‌స్క్రీన్ రాయడం మాత్రం మర్చిపోవద్దు

Image Source: pexels

కొత్త సీరం ఉపయోగించే ముందు అది మీకు సెట్ అవుతుందో లేదో ప్యాచ్ టెస్ట్ చేయడం మంచిది

Image Source: pexels

మీ చర్మం రకం, అవసరాన్ని బట్టి సరైన సీరమ్‌ను ఎంచుకుని అప్లై చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

Image Source: pexels