మొదటి బిడ్డ తర్వాత ప్రెగ్నెన్సీ కోసం ఎంత గ్యాప్ ఉండాలి?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Pexels

మొదటి, రెండవ బిడ్డల మధ్య వ్యవధి అనేది తల్లిదండ్రుల వ్యక్తిగత నిర్ణయం.

Image Source: Pexels

రెండు పిల్లల మధ్య వ్యవధి తక్కువగా ఉంటే తల్లి ఆరోగ్య సమస్యల ప్రమాదం పెరుగుతుందట.

Image Source: Pexels

అందుకే మొదటిసారి గర్భధారణ తర్వాత రెండవ బిడ్డ కోసం కొంత వ్యవధి ఉండాలట.

Image Source: Pexels

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. మొదటి, రెండవ బిడ్డకు కనీసం 18 నుంచి 24 నెలల వ్యవధి ఉండటం మంచిది.

Image Source: Pexels

మొదటి గర్భధారణ, ప్రసవం తర్వాత శరీరం కోలుకోవడానికి సమయం పడుతుంది.

Image Source: Pexels

ఆ గ్యాప్ తల్లి మళ్లీ గర్భం దాల్చడానికి ముందు తన శరీరాన్ని సరిగ్గా కోలుకోవడానికి అవకాశం ఇస్తుంది.

Image Source: Pexels

శిశువుల జననాల మధ్య తగినంత వ్యవధి లేకపోవడం వల్ల తక్కువ బరువుతో బేబి పుట్టే అవకాశముంది.

Image Source: Pexels

ఆ గ్యాప్ తల్లికి కొత్త మాతృత్వ పాత్రతో సర్దుబాటు చేయడానికి అవసరం.

Image Source: Pexels

ఇది శారీరకంగా, మానసికంగా మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోవడానికి కూడా సమయం ఇస్తుంది.

Image Source: Pexels

ఆపరేషన్ సమయంలో పుట్టిన మొదటి బిడ్డ కోలుకోవడానికి, ఆపరేషన్ కుట్లు నయం కావడానికి కూడా సమయం దొరుకుతుంది.

Image Source: Pexels