భోజనం చేసిన తర్వాత ఎంతసేపు నడవాలి

Published by: Shankar Dukanam
Image Source: pexels

భోజనం చేసిన తర్వాత తేలికపాటి నడక ఆరోగ్యానికి చాలా మంచిది

Image Source: pexels

సాధారణంగా 15, 20 నిమిషాల తేలికపాటి నడక మంచిది

Image Source: Pexels

భోజనం చేసిన వెంటనే వేగంగా నడవడానికి బదులుగా కొన్ని నిమిషాలు నెమ్మదిగా నడక ప్రారంభించండి

Image Source: Pexels

నడక వేగాన్ని సౌకర్యవంతంగా, సాధారణంగా ఉండేలా చూసుకోవాలి

Image Source: Pexels

భోజనం తర్వాత నడవడం వల్ల జీర్ణక్రియ మెరుగ్గా ఉంటుంది

Image Source: pexels

తేలికపాటి నడక రక్తంలో షుగర్‌ను కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది

Image Source: Pexels

తిన్న వెంటనే చాలా వేగంగా నడవడం లేదా పరిగెత్తడం వల్ల కడుపులో అసౌకర్యం కలగవచ్చు

Image Source: Pexels

భారీగా భోజనం చేసిన తర్వాత చాలా ఎక్కువగా శారీరక శ్రమ చేయడం మంచిది. అందుకోసం ఒకట్రెండు కిలోమీటర్ల నడక మంచిదే

Image Source: pexels

ప్రతిరోజూ భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు నడవడం వల్ల బీపీ, షుగర్ సమస్యలకు దూరంగా ఉంటారు.

Image Source: Pexels