హెల్మెట్ పెట్టుకుంటే జుట్టు ఎందుకు రాలిపోతుందో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: freepik

బైక్ నడుపుతున్నప్పుడు హెల్మెట్ ధరించడం మన భద్రతకు చాలా ముఖ్యం.

Image Source: freepik

దీనివల్ల ప్రమాద సమయాల్లో రక్షణ పొందడానికి ఇది సహాయం చేస్తుంది.

Image Source: freepik

అయితే హెల్మెట్ ధరించడం వల్ల జుట్టు ఎందుకు రాలిపోతుందో మీకు తెలుసా?

Image Source: freepik

హెల్మెట్ ధరించడం వల్ల తలపై చెమట పడుతుంది.

Image Source: freepik

చెమట వల్ల శిలీంధ్రాలు, బాక్టీరియా పెరుగుతాయి.

Image Source: freepik

ఆ కారణం వల్ల స్కాల్ప్​లో ఇన్ఫెక్షన్ వస్తుంది. జుట్టు బలహీనంగా మారుతుంది.

Image Source: freepik

ఈ ఇన్ఫెక్షన్ జుట్టు బలహీనంగా మారుస్తుంది. ఇవి జుట్టు రాలిపోవడం జరుగుతుంది.

Image Source: freepik

అంతేకాకుండా జుట్టులో మంట, చుండ్రు సమస్య కూడా రావచ్చు.

Image Source: freepik

దీనిని నివారించడానికి మీరు హెల్మెట్ ధరించే ముందు మీ తలపై తేలికపాటి వస్త్రాన్ని కట్టుకోవచ్చు.

Image Source: freepik

ఈ క్లాత్ జుట్టు చెమటను పీల్చుకుంటుంది.

Image Source: freepik