ప్రతి రోజూ మడమల్లో నొప్పిగా ఉంటుందా? జాగ్రత్త

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_30.jpg

మడమల్లో నొప్పి రావడం ఒక సాధారణ విషయం. ఈ సమస్య ఎవరికైనా రావచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ఈ నొప్పి ఎక్కువగా నడవడం, సరిగ్గా సరిపోని చెప్పులు ధరించడం. గట్టి ఉపరితలంపై నిలబడటం వల్ల కూడా రావచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

కానీ ప్రతిరోజూ మడమల్లో నొప్పి ఉండటం మంచిది కాదు. దీని వల్ల కొన్ని తీవ్రమైన సమస్యలు రావచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ప్రతిరోజూ మడమల్లో నొప్పి ఉంటే ఏమి జరుగుతుందో తెలుసుకుందాం.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ప్రతిరోజూ మడమలో నొప్పి ఉండటానికి కారణం ప్లాంటర్ ఫేసిటిస్ కావచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ఈ నొప్పి సాధారణంగా నెమ్మదిగా మొదలై, తర్వాత పెరుగుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

దీనిలోని మందపాటి కణజాలం వేగంగా నడవడం, పరుగెత్తడం వల్ల లాగుతుంది. దాంతో తర్వాత నొప్పి వస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ప్రతిరోజూ నొప్పి రావడానికి ఒక కారణం గౌట్ కూడా కావచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

హీల్ స్పర్‌లో మడమ ఎముకపై మరో ఎముక పెరగడం వల్ల కూడా నొప్పి సమస్య రావచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

మడమలో ప్రతిరోజూ నొప్పి రావడానికి శరీర బరువు ఎక్కువగా ఉండటం కూడా కారణం కావచ్చు.