నిద్ర సరిగ్గా లేకపోతే శరీరానికి కలిగే నష్టాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: freepik

చాలామందికి వివిధ కారణాల వల్ల నిద్రలేమి సమస్య ఉంటుంది.

Image Source: freepik

దీనివల్ల రోజంతా గందరగోళంగా మారుతుంది.

Image Source: freepik

నిద్ర లేకపోవడం మన శరీరానికి చాలా హానికరం. ఇది ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది.

Image Source: freepik

నిద్ర సరిగ్గా లేకపోవడం వల్ల ఆకలి పెరుగుతుంది. దీనివల్ల హార్మోన్ల మార్పులు జరిగి బరువు పెరుగుతారు.

Image Source: freepik

తక్కువ నిద్రపోవడం వల్ల మీకు మధుమేహం వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

Image Source: freepik

రోజుకు 6 గంటల కంటే తక్కువ నిద్రపోతే.. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.

Image Source: freepik

నిద్ర లేకపోవడం వల్ల గుండె మాత్రమే కాదు.. మెదడు కూడా ప్రభావితమవుతుంది.

Image Source: freepik

అల్జీమర్స్ వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది.

Image Source: freepik

మంచి నిద్ర కేవలం విశ్రాంతి తీసుకోవడం మాత్రమే కాదు.. ఆరోగ్యకరమైన దినచర్యలో ముఖ్యమైన భాగం.

Image Source: freepik