వర్షాకాలంలో జీర్ణ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఈ సమయంలో కొన్ని ఫుడ్స్ రెగ్యులర్​గా తీసుకోవాలి.

ఈ సమయంలో కొన్ని ఫుడ్స్ రెగ్యులర్​గా తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

వర్షాకాలంలో ఆకు కూరలు కొందరు తక్కువగా తింటారు కానీ.. వాటిని ఎక్కువగా తీసుకుంటే గట్ హెల్త్​కి మంచివి.

అల్లం, అల్లం టీని డైట్​లో చేర్చుకుంటే జీర్ణ సమస్యలు దూరమవుతాయి. కడుపు ఉబ్బరం తగ్గుతుంది.

బీట్​రూట్​ ఆరోగ్యానికి మంచిది. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది.

ఓట్స్​లో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఎక్కువసేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది.

బొప్పాయిని కూడా వర్షాకాలంలో తీసుకుంటే మంచిది. ఇది జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది.

చియాసీడ్స్​ని కూడా రెగ్యులర్​గా డైట్​లోకి తీసుకుంటే జీర్ణ సంబంధిత సమస్యలు దూరమవుతాయి.

యాపిల్​లో కూడా ఫైబర్ ఉంటుంది. ఇది పూర్తి ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

పెరుగులో ప్రొబయోటిక్స్ ఉంటాయి. ఇది కూడా గట్ హెల్త్​ని ప్రమోట్ చేస్తుంది.