చేతులు, కాళ్లు ఎక్కువగా మొద్దుబారిపోతున్నాయా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

అనేక సందర్భాల్లో చేతులు, కాళ్లు మొద్దుబారిపోతాయి.

Image Source: pexels

చాలాసేపు నిలబడేటప్పుడు లేదా ఒకే చోట కూర్చునేటప్పుడు ఇలా జరుగుతుంది.

Image Source: pexels

ఆ సమయంలో చేతులు, కాళ్లలో ఎలాంటి కదలిక ఉండదు.

Image Source: pexels

మీకు తెలుసా చేతులు, కాళ్లు ఎందుకు తరచుగా మొద్దుబారిపోతాయో?

Image Source: pexels

ఎక్కువ సేపు నిలబడటం వల్ల నరాలపై ఒత్తిడి పెరుగుతుంది.

Image Source: pexels

రక్త ప్రసరణలో సమస్య ఏర్పడవచ్చు లేదా ఆక్సిజన్ లోపం వల్ల కావచ్చు.

Image Source: pexels

విటమిన్ (బి12) లోపం కారణంగా నరాల పనితీరుకు ఆటంకం ఏర్పడుతుంది. తిమ్మిరి వస్తుంది.

Image Source: pexels

మధుమేహం వ్యాధిలో నరాలకు నష్టం జరగవచ్చు. దీనివల్ల చేతులు, కాళ్ళు మొద్దుబారవచ్చు.

Image Source: pexels

కీమోథెరపీ కారణంగా కూడా నరాలకు నష్టం వాటిల్లుతుంది. దీనివల్ల చేతులు, కాళ్ళు మొద్దుబారతాయి.

Image Source: pexels