పాలతో పాటు తినకూడని ఫుడ్స్ ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

పాలు ఆరోగ్యానికి చాలా మంచివి. అయినా కొన్ని ఫుడ్స్తో ఎప్పుడూ తినకూడదు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

నారింజ, నిమ్మ వంటి పుల్లటి పండ్లతో పాలు తీసుకోకండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

పాలతో చేపలను తీసుకోవడం మానుకోవాలి. అయితే ఇది అందరికి ఇబ్బంది కలిగిస్తుందని చెప్పలేము.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

పాలతో మద్యం తాగితే హాని కలగవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

కొంతమందికి పాలతో కారం తినడం వల్ల ఆమ్లత్వం లేదా కడుపులో అసౌకర్యం కలగవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

పాలతో పాత లేదా చెడిపోయిన ఆహారం తినడం మానేయాలి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

పాలకు అలెర్జీ ఉంటే పాలు తీసుకోకూడదు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

పాలు తాగడం వల్ల ఎలాంటి సమస్య లేకపోతే మీరు ప్రతిరోజూ పాలు తాగవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ప్రతి ఒక్కరి జీర్ణశక్తి వేర్వేరుగా ఉంటుంది. దానికి అనుగుణంగా పాలు తీసుకోవాలి.