పాములను ఇంటి నుంచి దూరంగా ఉంచడానికి 5 మార్గాలు

Published by: Khagesh
Image Source: pexels

భారతదేశంలో పాములు ఇంటి చుట్టూ చూడటం సాధారణ విషయం

Image Source: pexels

ముఖ్యంగా వర్షాకాలంలో లేదా ఇంటి దగ్గర పొదలు, తేమ, ఎలుకలు ఉన్నప్పుడు పాములు వస్తాయి.

Image Source: pexels

పాములు మనుషులకు హాని కలిగించవు, కానీ భయం, అజాగ్రత్త కారణంగా ప్రమాదాలు జరగవచ్చు.

Image Source: pexels

అందువల్ల పాములను ఇంటి నుంచి ఎలా దూరంగా ఉంచాలో తెలుసుకోవడం ముఖ్యం.

Image Source: pexels

ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోండి పొదలు ఎండిపోయిన ఆకులు, రాళ్ల కుప్పలను తొలగించండి

Image Source: pexels

ఎలుకలు, బల్లులు పాముల ఆహారం, వాటిని ఇంటి నుంచి దూరంగా ఉంచండి

Image Source: pexels

నిమ్మగడ్డి, బంతి పువ్వు, వెల్లుల్లి వాసనతో పాములు దూరంగా ఉంటాయి

Image Source: pexels

తులసి, దూది కూడా సహజంగా పాములను తరిమికొట్టడానికి సహాయపడతాయి

Image Source: pexels

ఇంటి చుట్టూ నీరు నిల్వ ఉండకుండా చూసుకోండి, పాములు చల్లని, తేమతో కూడిన ప్రదేశాల‌లో ఉండటానికి ఇష్టపడతాయి.

Image Source: pexels