చలికాలంలో రెండుసార్లు స్నానం చేయాలా?

Published by: RAMA
Image Source: pexels

చలికాలంలో స్నానం చేసేందుకు చాలామంది ఆసక్తి చూపించరు

Image Source: pexels

తప్పనిసరి అయితే స్నానం చేస్తారు..సెలవు వచ్చిందంటే స్నానానికి కూడా సెలవు ప్రకటిస్తారు కొందరు

Image Source: pexels

స్నానం చేసినా చన్నీళ్లు వద్దంటూ వేడినీళ్లు కావాలంటారు

Image Source: pexels

ఇలాంటి వారికి చలికాలంలోనూ రెండుసార్లు స్నానం చేయాలంటే ఎంత కష్టమో కదా?

Image Source: pexels

వాస్తవానికి చలికాలంలో రెండుసార్లు స్నానం చేయాల్సిన అవసరం లదట..ఇది చర్మానికి హాని కలిగిస్తుందట

Image Source: pexels

చలికాలంలో చెమట పట్టదు , చర్మం ఎండిపోయినట్టు ఉంటుంది..రెండుసార్లు స్నానం చేస్తే చర్మం మరింత పొడిబారుతుంది

Image Source: pexels

చలికాలంలో రెండుసార్లు స్నానం చేస్తే శరీరంలోని సహజ నూనెలు తొలగిపోతాయంటున్నారు నిపుణులు

Image Source: pexels

చలికాలంలో రెండుసార్లు స్నానం అవసరం లేదంటున్నారు..

Image Source: pexels