కొవ్వును తగ్గించే సహజమైన చిట్కాలు

Published by: Geddam Vijaya Madhuri

ఫైబర్ ఎక్కువగా తీసుకోండి. ఓట్స్, పండ్లు, కూరగాయలు ఫైబర్‌తో నిండి ఉంటాయి. కొవ్వు తగ్గుతుంది.

ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఐటమ్స్‌లో ఉన్న ట్రాన్స్ ఫ్యాట్స్ చెడు కొలెస్ట్రాల్ పెంచుతాయి.

ఆలివ్ ఆయిల్, నట్లు, అవకాడో వంటి వాటి వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది.

రోజుకు కనీసం 30 నిమిషాలు వాకింగ్ లేదా యోగా చేస్తే LDL తగ్గుతుంది.

కొద్దిగా బరువు తగ్గినా కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్ అవుతాయి.

స్వీట్స్, వైట్ బ్రెడ్ చెడు కొలెస్ట్రాల్ పెంచుతాయి. కాబట్టి వాటికి దూరంగా ఉండాలి.

స్మోకింగ్ వల్ల మంచి కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది.

ఆల్కహాల్ అధికంగా తీసుకుంటే ట్రైగ్లిసరైడ్స్ పెరుగుతాయి.

గ్రీన్ టీ, వెల్లుల్లి వంటివి కొలెస్ట్రాల్ కంట్రోల్‌లో సహాయపడతాయి.

లిపిడ్ ప్రొఫైల్ చెక్ చేస్తూ ఉంటే ముందే జాగ్రత్తలు తీసుకోవచ్చు.