జామపండు కొనేప్పుడు ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. టేస్టీ ఫ్రూట్స్ మీ సొంతం

Published by: Geddam Vijaya Madhuri

లైట్ గ్రీన్ నుంచి యెల్లోష్ కలర్‌లో ఉన్నవి పండి ఉంటాయి. చాలా డార్క్ గ్రీన్ ఉంటే గట్టిగా ఉంటాయి.

చేతితో లైట్‌గా ప్రెస్ చేస్తే కొద్దిగా మెత్తగా ఉండాలి. చాలా గట్టిగా ఉంటే పుల్లగా ఉంటుంది.

పండిన జామకు స్వీట్ ఫ్రాగ్రెన్స్ ఉంటుంది. వాసన లేకపోతే ఇంకా పండలేదని అర్థం.

సైజ్‌కు తగినంత బరువు ఉంటే జ్యూసీగా ఉంటుంది. లైట్‌గా అనిపిస్తే లోపల డ్రైగా ఉండొచ్చు.

ఎక్కువగా డాగులు, మచ్చలు లేకుండా ఉండాలి. బ్రౌన్ స్పాట్స్ ఉంటే మాత్రం ఓకే.

కొన్ని జామ వేరైటీలు లోపల హార్డ్ సీడ్స్ ఎక్కువగా ఉంటాయి. మెత్తగా ఉండే వేరైటీలు తినడానికి బెటర్.

చాలా పెద్దవి నీరు ఎక్కువగా ఉండి రుచి తక్కువగా ఉండొచ్చు. మీడియం సైజ్ జామకాయలు బెస్ట్.

ఎక్కువగా మెత్తగా ఉన్నవి వద్దు. అవి లోపల మాగిపోయి.. రుచి తగ్గిపోతుంది.

సీజన్‌లో వచ్చే జామలు సహజంగా తీపిగా, ఫ్రెష్‌గా ఉంటాయి.

పింక్ లేదా లైట్ వైట్ లోపల ఉంటే ఫ్రెష్ & టేస్టీగా ఉంటాయని అర్థం.

కొనుకున్న తర్వాత ఫ్రిజ్‌లో పెట్టితే ఫ్రెష్‌గా ఎక్కువ రోజులు ఉంటాయి.