చంక(Underarms)లో నలుపును తగ్గించే చిట్కాలు ఇవే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_32.jpg

చంకలు నల్లగా ఉండడం చాలామందికి ఉండే సమస్య.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

ఈ సమస్య కారణంగా చాలామంది స్లీవ్‌లెస్ దుస్తులు వేసుకోవడానికి ఆలోచిస్తారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

మరి చంకలో నలుపును తగ్గించే టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

అండర్ఆర్మ్స్ నలుపును తొలగించడానికి ఎక్కువ స్క్రబ్బింగ్ చేయకూడదు. ఎందుకంటే అది చర్మాన్ని మరింత నల్లగా మార్చుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

చంకలో నలుపును తగ్గించడానికి పసుపు, నిమ్మకాయ కలిపి పేస్ట్గా తయారు చేసి వారానికి 3 సార్లు అప్లై చేయాలి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

పసుపు, నిమ్మకాయ పేస్ట్ చర్మాన్ని శుభ్రంగా, బిగుతుగా చేయడంలో సహాయపడుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

చంకలను శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా, రోజ్ వాటర్ కలిపి పేస్ట్ చేసి అప్లై చేసి 2 నిమిషాలు ఉంచి కడిగేయండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

ఊబకాయం వల్ల కూడా చంకలు నల్లగా మారవచ్చు. కాబట్టి బరువు తగ్గించడానికి ప్రయత్నించండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_33.jpg

దీనితో పాటు కీరోదోస జ్యూస్ ప్రతిరోజూ చంకలపై అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేస్తే నలుపుదనం తగ్గుతుంది.