ఇంట్లోనే పుట్టగొడుగులు(Mushrooms) ఇలా ఈజీగా పెంచేయండి

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_30.jpg

పుట్టగొడుగు మన ఆరోగ్యానికి చాలా మంచి ప్రయోజనాలు అందిస్తాయి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

దీనివల్ల రోగనిరోధక శక్తి, ఎముకల ఆరోగ్యం బలపడతాయి. క్యాన్సర్ ప్రమాదం తగ్గుతుంది. బరువు కంట్రోల్ అవుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

అయితే వీటిని ఇంట్లో కూడా చాలా ఈజీగా పెంచుకోవచ్చు. మరి ఈ హెల్తీ ఫుడ్ ఎలా పెంచాలో చూసేద్దాం.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

గోధుమ గడ్డి, పుట్టగొడుగుల విత్తనాలు 100 గ్రాములు, నీరు 10 లీటర్లు, ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ సంచి, థర్మోకోల్ టబ్ సిద్ధం చేసుకోవాలి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

ముందుగా పుట్టగొడుగులు పెంచడానికి చల్లని, చీకటి, గాలి తగిలే ప్రదేశాన్ని ఎంచుకోండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

గోధుమ గడ్డి నుంచి క్రిములను తొలగించడానికి దానిని వేడి నీటిలో వేసి.. దుప్పటితో కప్పండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

కొంత సమయం తరువాత నీటి నుంచి గడ్డి తీసిన తర్వాత దానిని రాత్రంతా ఆరనివ్వండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

తరువాత కాండంలో పుట్టగొడుగుల విత్తనాలను కలిపి ప్లాస్టిక్ సంచిలో నింపండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

తరువాత ఈ సంచిని మూసివేసి 10 నుంచి 15 రంధ్రాలు చేయండి. దానిని 20 రోజుల పాటు చీకటిలో ఉంచండి.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_31.jpg

20 రోజుల తర్వాత చీకటి నుంచి బయటకు తీసి.. వాటర్ స్ప్రే చేయండి. అంతే పుట్టగొడుగులు కొన్ని రోజుల్లోనే పెరగడం మొదలవుతాయి.