కరెంట్ బిల్లు తగ్గించుకోవడానికి ఈ టిప్స్ ఫాలో అవ్వండి

Published by: Geddam Vijaya Madhuri
Image Source: pexels

కరెంట్ బిల్లులు ఎక్కువగా రావడమనేది చాలామందికి ఉండే సాధారణ సమస్య.

Image Source: pexels

విద్యుత్ బిల్లు ఎక్కువ రావడానికి అనేక కారణాలు ఉండవచ్చు.

Image Source: pexels

అయితే మీ విద్యుత్ బిల్లును తగ్గించడానికి కొన్ని చిట్కాలను ఫాలో అవ్వచ్చు.

Image Source: pexels

విద్యుత్ బిల్లు తగ్గించడానికి.. మీరు ఎయిర్ కండిషనర్ ఉష్ణోగ్రతను 24 డిగ్రీల సెల్సియస్ వద్ద ఉంచి, సీలింగ్ ఫ్యాన్‌తో గదిని చల్లబరుచుకోవచ్చు.

Image Source: pexels

అంతేకాకుండా ఇంట్లో ఎక్కువ శక్తి సామర్థ్యం కలిగిన స్టార్ రేటింగ్ ఉన్న పరికరాలను ఉపయోగించండి. దీనివల్ల విద్యుత్ తక్కువగా ఖర్చవుతుంది.

Image Source: pexels

అలాగే వాషింగ్ మెషిన్, డిష్వాషర్ వంటి వాటిని ఆఫ్ పీక్ టైమ్​లో ఉపయోగించడానికి ప్రయత్నించండి.

Image Source: pexels

వీటిని రాత్రి లేదా ఉదయం సమయంలో ఉపయోగించడం వల్ల విద్యుత్ ఖర్చు తక్కువ అవుతుంది.

Image Source: pexels

ఎలక్ట్రానిక్స్ వస్తువులు చాలా సంవత్సరాల పాటు పాతబడటం వల్ల కూడా విద్యుత్ బిల్లు ఎక్కువ వస్తుంది.

Image Source: pexels

పాత ఎలక్ట్రానిక్ వస్తువులను వీలైనంత త్వరగా మార్చుకోవడానికి ప్రయత్నించండి.

Image Source: pexels