మొసళ్లు ఎన్ని సంవత్సరాలు బతుకుతాయో తెలుసా?

Published by: Geddam Vijaya Madhuri
Image Source: Pexels

ప్రపంచవ్యాప్తంగా మొసలి జాతులు16 ఉన్నాయి.

Image Source: Pexels

వాటిని 3 కుటుంబాలుగా విభజించారు.

Image Source: Pexels

వాటిని ఎలిగేటొరిడే, క్రొకొడైలిడే, గవియాలిడే అంటారు.

Image Source: Pexels

కానీ మీకు తెలుసా మొసళ్ళు ఎన్ని సంవత్సరాలు జీవిస్తాయో..

Image Source: Pexels

మొసలి జాతుల వయస్సు వేర్వేరుగా ఉంటుంది.

Image Source: Pexels

మొసళ్లు 70-100 సంవత్సరాల వరకు జీవిస్తాయి. కొన్నిసార్లు 120 వరకు కూడా జీవించవచ్చు.

Image Source: Pexels

అయితే వాటి జాతి, పర్యావరణం, ఆహారం లభ్యతపై వాటి జీవిత చక్రం ఆధారపడి ఉంటుంది.

Image Source: Pexels

ఉప్పు నీటిలో నివసించే మొసళ్లు ఎక్కువ కాలం జీవిస్తాయి.

Image Source: Pexels

జూలో ఉండే మొసళ్లు కూడా తరచుగా ఎక్కువ కాలం జీవిస్తాయి.

Image Source: Pexels

అడవిలో నివసించే అనేక జాతులు 30-50 సంవత్సరాల వరకు జీవిస్తాయి.

Image Source: Pexels