స్త్రీలలో ప్రతి నెలా జరిగే సహజమైన ప్రక్రియ పీరియడ్స్.

సాధారణంగా ఇది 13 నుంచి 15 ఏళ్ల వయసులో ప్రారంభమవుతుంది.

45 నుంచి 50 మధ్యలో మోనోపాజ్ దశవరకు పీరియడ్స్ కొనసాగుతాయి.

ఇలా చిన్న వయసులోనే పీరియడ్స్ స్టార్ట్ అయితే ఆరోగ్యానికి కొన్ని నష్టాలు ఉన్నాయి.

అయితే ఈ మధ్యకాలంలో చిన్నవయసులోనే చాలామంది బాలికలు మొదటి పీరియడ్స్​ని పొందుతున్నారు.

చిన్న వయసు అంటే 8 నుంచి 10 ఏళ్ల పిల్లలకు పీరియడ్స్ ప్రారంభమైతే కొన్ని ఇబ్బందులు ఉంటాయి.

టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటివి వచ్చే ప్రమాదముంది.

బాలికల్లో శారీరక అభివృద్ధికి కూడా ఆటంకం కలుగుతుంది.

అలాగే ఊబకాయ సమస్యలు కూడా ఎర్లీ పీరియడ్స్ వల్ల వస్తాయి.