శ్రీలీల తన నటన, డ్యాన్స్‌తోనే కాకుండా అద్భుతమైన ఫ్యాషన్ సెన్స్‌తో కూడా హైలెట్ అయింది.
శ్రీలీల స్టైలిష్ ఊదా రంగులో ఒక ఫ్లోరల్ డిజైన్ ఉన్న బ్లౌజ్‌ను ఎంచుకుంది. దానికి మ్యాచ్ అయ్యే ఫ్లేర్డ్ పలాజో ప్యాంటు పెయిర్ చేసింది.
ఈ పసుపు రంగు జార్జెట్ కుర్తీ లుక్‌ని సిల్వర్ లుక్‌తో హైలెట్ చేసింది. డ్రెస్‌కి తగ్గట్లు స్లీవ్స్, ఫిష్‌టైల్ పలాజో ప్యాంటులో శ్రీలీల అందంగా కనిపించింది.
శ్రీలీల భారీ ఎంబ్రాయిడరీతో వచ్చి తెలుపు రంగు చీరలో అందంగా కనిపించింది. నడుమునకు ముత్యాల ఎంబ్రాయిడరీతో చేసిన కమర్బంద్ పెట్టుకుని ఫుల్ స్లీవ్స్‌తో వచ్చిన జాకెట్లో అందంగా కనిపించింది.
శ్రీలీల పింక్ సిల్క్ చీరలో ట్రెండీ వైబ్స్ ఇస్తుంది. వైడ్ నెక్ ఉన్న బ్లౌజ్ వేసుకుని.. మినిమల్ జ్యూవెలరీ పెట్టుకుంది. హెయిర్ లీవ్ చేసి లుక్‌ని మరింత రెట్టింపు చేసింది.
శ్రీలీల బూడిదరంగు-వెండి సీక్విన్ చీర పండుగకు మంచి లుక్ ఇస్తుంది. మెరుపుతో వచ్చిన స్ట్రాపీ బ్లౌజ్ లుక్‌ని మరింత రెట్టింపు చేసింది.
స్టైలిష్ లుక్ కోసం శ్రీలీల మాదిరిగా అద్దాలు, ఎంబ్రాయిడరీ లుక్‌తో వచ్చిన కాటన్ చీరను కట్టుకోవచ్చు.
శ్రీలీల అందమైన ఎరుపు రంగు చీరలో అద్భుతంగా మెరిసింది. అధునాతనమైన హై నెక్ బ్లౌజ్ లుక్‌ని మరింత హైలెట్ చేస్తుంది.
ఆరెంజ్ రంగు శారీలో వచ్చిన తెల్లని ప్రింట్స్ శారీ లుక్‌ని రెట్టింపు చేసింది. ఈ జార్జెట్ చీరను స్లీవ్ లెస్ ప్లెయిన్ బ్లౌజ్‌తో పెయిర్ చేసింది శ్రీలీల.