రోజుకు 2 కప్పుల కాఫీ కంటే ఎక్కువ తాగుతున్నారా? అయితే ఇది మీకోసమే

Published by: Geddam Vijaya Madhuri
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

చాలామంది రోజులో తరచుగా కాఫీ తాగడానికి ఇష్టపడతారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

కాఫీలో ఉండే కెఫిన్ శరీరాన్ని చురుకుగా ఉంచడానికి సహాయపడుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఎక్కువ కాఫీ తాగడం వల్ల రాత్రిపూట నిద్ర పట్టడం కష్టం కావచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

కేఫిన్ అధికంగా తీసుకోవడం వల్ల కొందరికి ఆందోళన కలగవచ్చట.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఎక్కువ కాఫీ తాగడం వల్ల గుండె దడ పెరిగిన అనుభూతి కలగవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

కాఫీ వల్ల ఎసిడిటీ లేదా కడుపులో అసౌకర్యం కలగవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

కాఫీలో చక్కెర, క్రీమ్ కలపడం వల్ల కేలరీల పరిమాణం పెరగవచ్చు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

గర్భధారణ సమయంలో కెఫిన్ తీసుకోవడం తగ్గిస్తే మంచిది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

రోజుకు మొత్తం 400 మిల్లీగ్రాముల వరకు కెఫిన్ సాధారణంగా సురక్షితమైనదిగా చెప్తారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ఎక్కువ కాఫీ తాగడం వల్ల రక్తపోటు పెరగవచ్చు.